India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
- భారత్‌లో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పర్యటన.
- ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక సమావేశం.
- ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య రంగాల్లో సహకారంపై చర్చలు.
- డెల్సీ రోడ్రిగ్జ్‌కు ఇది ఆరవ భారత పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. జూన్ 1న జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్ రావాల్సి ఉంది. అయితే, ఈ సదస్సు వాయిదా పడిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. రోడ్రిగ్జ్‌తో పాటు పలువురు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగం కానుంది. ఆమెతో పాటు విదేశాంగ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సమాచార, రవాణా శాఖల మంత్రులతో సహా పలువురు మంత్రులు కూడా ఉంటారని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.
రోడ్రిగ్జ్‌కు భారత్‌తో చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాంగ మంత్రిగా, ఉపాధ్యక్షురాలిగా ఆమె పలుమార్లు భారత్ సందర్శించారు. 2015లో విదేశాంగ మంత్రిగా 2019, 2023, 2024, 2025లలో ఉపాధ్యక్షురాలిగా భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
భారత ప్రభుత్వ రంగ సంస్థలు వెనిజులా ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయని, ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు అన్వేషించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని జైస్వాల్ అన్నారు. ఇంధనం, వాణిజ్యం, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు మరింత సహకారాన్ని పెంచుకోనున్నాయి.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!