యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రం కోసం భవిష్యత్ వాహనాలను అభివృద్ధి చేయడం కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ శుక్రవారం భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రా సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో భారీ బడ్జెట్ చిత్రంలో వారు చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించేలా ఉందని పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా…