శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడేది ప్రోటీన్ మాత్రమే. ప్రోటీన్ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. హార్మోన్ల సమతుల్యత, చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. అయితే అనేక శాఖాహార ఆహారాలు కూడా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. మీరు శాఖాహారులైతే, గుడ్లు తినలేకపోతే, మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్‌ఫుడ్స్ ఉన్నాయి. వీటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.…
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ కొన్ని కూరగాయలు (ప్రోటీన్-రిచ్ వెజిటేబుల్స్) గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈ కూరగాయలు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న…