కామెడీ మూవీస్ వరుసగా విడుదల అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలోకి విడుదలయ్యే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. ప్రియమణి భామకలాపం తర్వాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.. వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా…