నందమూరి అభిమానులకి సమర సింహా రెడీ, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమా రోజులని గుర్తు చేస్తూ బాలయ్య నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ డ్రామా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలయ్య రాయల్ లుక్, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఇవన్నీ కలిసి వీర సింహా రెడ్డి…