నందమూరి నట సింహాన్ని వింటేజ్ ఫ్యాక్షన్ రోల్ లో చూపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ ‘వీర సింహా రెడ్డి’. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోని అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యాక్షన్ రోల్ అనగానే బాలయ్య సింహంలా కనిపిస్తూ ఉంటాడు. వైట్ అండ్ వైట్ వేసి బాలయ్య చేసే ఫైట్స్ ని సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో మోతమోగిపోతుంది అనే మాటని…