నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టేసాడు. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ, తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో ఎర్త్ శాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. మొదటి రోజే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల…