సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేరవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చి ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్‌గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్…