తమిళ స్టార్ చియన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’. పార్ట్-2’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి, తెలుగులో మాత్రం అంతగా రాణించలేకపోయింది. అందులోను ఈ చిత్రం విడుదల రోజే ఓటీటీ హక్కులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. లీగల్ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ…
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ, ఎన్నో అంచనాల నడుమ మార్చి 27న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా…
ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్‌గా మారిన కోలీవుడ్ నయా సోయగం దుషారా విజయన్. బోది యారి బుద్ది మారి సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట్ట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత అన్బుల్ల ఘిల్లి, నక్షత్రం నగర్గిరాదు, అర్జున్ దాస్‌తో అనితీ సినిమాలు చేసింది. కానీ దుషారా పేరు గట్టిగా వినబడేలా చేసింది రాయన్. Also Read : Taraka Rama :…
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.. విక్రమ్ 62 వ సినిమాగా…
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా 62వ చిత్రంగా తెరకెక్కుతోన్న హెచ్.ఆర్. పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను చేసుకుంటుంది. చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మలయాళ వెర్సటైల్ యాక్టర్ సిద్దికీ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. Also Read:…
Chiyaan Vikram’s Veera Dheera Sooran Unveiled with a Powerful Teaser: విలక్షణమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించటమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు చియాన్ విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. చియాన్ విక్రమ్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయగా త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు.…