కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు.…