మరోవైపు కామన్వెల్త్ యూత్ గేమ్స్ వేడుకల్లో సినీ నటుడు ఆర్.మాధవన్ కుమారుడు వేదాంత్ మెరిశాడు. ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్.. ఇండియాకు సపోర్ట్ చేస్తూ భారతదేశ పతకాన్ని పట్టుకుని గ్రౌండ్ చుట్టూ తిరిగాడు. అయితే ఆ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్ వీడియోను.. తన తండ్రి ఆర్.మాధవన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
Madhavan : ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. తన కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ కాంపిటిషన్(ఈత పోటీల్లో)లో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు.