టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. విజయ్ రాబోయే సినిమా ‘VD14’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది రైజ్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం #VD14, #VijayDeverakonda హ్యాష్‌ట్యాగ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలక మలుపుగా నిలవబోతోందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ 14వ…