పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో విజయ్ దేవరకొండకి ఒక్క సినిమా పడితే చూడాలని చాలా కాలంగా రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేద్దాం, వాట్ లాగా దేంగే అని చెప్పిన విజయ్ దేవరకొండ, ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఒక టయర్ 2 హీరో ఆ రేంజ్ డిజాస్టర్ ఇస్తే అసలు నెక్స్ట్ సినిమా అనే మాటే ఉండదు కానీ విజయ్ విషయంలో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘VD 1 2’. జెర్సీ లాంటి ఫీల్ గుడ్, మోడరన్ క్లాసిక్ మూవీని ఆడియన్స్ కి ఇచ్చిన గౌతమ్ తిన్నునూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే లాంచ్ అయ్యింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీలా, విజయ్ దేవరకొండకి పెయిర్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ స్పీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఖుషి మూవీ అయిపోయాక సెట్స్…