స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటున్న నయనతార ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త వినిపిస్తుంది.. అది కూడా మలయాళ సినిమా.. మలయాళ స్టార్ మమ్ముట్టి, నయన్ కాంబోలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్.. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వతగగా మలయాళి వ్యక్తి.. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు…