సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా హిట్స్, భారీ హిట్స్ కొడుతూ.. ప్రజెంట్ జనరేషన్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఈ ఏడాది వచ్చిన బోళా శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని దారుణంగా నిరాశ పరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ అనంతరం కాస్తా బ్రేక్ తీసుకున్న చిరు తన 156 ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యాడు. ఈ…