Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని…