'నర్తనశాల' తర్వాత నాలుగేళ్ళకు తెలుగు రీ-ఎంట్రీ ఇచ్చిన కశ్మీరా పర్దేశీకి మిశ్రమ స్పందన లభించింది. ఆమె నటించిన ఒక సినిమా ఫ్లాప్ కాగా, మరొకటి సక్సెస్ అయ్యింది!
లాస్ట్ వీకెండ్ మొత్తం ఏడు చిత్రాలు విడుదల కాగా, ఇప్పుడు వాటికి మరో రెండు జతై తొమ్మిది చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అమిగోస్'. ఇది హిట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టినట్టే!
మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్�
జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించిన 'వసంత కోకిల' చిత్రం మూడు భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.