VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి.
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్ధ వేడుక జూన్ 9 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్.
Varuntej - Lavanya: నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.