Home
Varun Tej
Varun Tej News
-
వైరల్ పిక్స్: మెగా ఫ్యామిలీ రాఖీ సెలెబ్రేషన్స్
-
డబ్బింగ్ రింగ్ లోకి దిగిన బాక్సర్ ‘గనీ’!
టాలీవుడ్ లో ఒకేసారి జోష్ వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి మూతబడ్డ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మొదలు ‘సర్కారు వారి పాట’ దాకా అన్ని రకాల చిత్రాలు విడుదలకి కౌంట్ డౌన్ మొదలెట్టేశాయి. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దూకుడుగా వెళుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలు క్రిస్మస్, సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుంటే వరుణ్ మాత్రం దీపావళికే వచ్చేస్తున్నాడు. ‘గనీ’గా తన కిక్ బాక్సింగ్… -
‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?
కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను… -
పండగలపై కన్నేసిన మెగా ఫ్యామిలీ హీరోస్!
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం… -
ఆగష్టు 15న వరుణ్ తేజ్ మెగా అప్డేట్
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోలంతా స్పీడ్ గా దూసుకెళ్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం వెనకబడి పోయాడు అన్పిస్తోంది ఆయన అభిమానులకు. “గద్దల కొండ గణేష్” తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ఆయన చేతిలో ఉన్న ఉన్న రెండు సినిమాలు “గని”, “ఎఫ్3” ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుణ్ తేజ్ మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం గురించి జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు… -
వరుణ్ తేజ్ వర్కవుట్ : వెనక్కి తిరిగి చూడనంటోన్న ‘గనీ’!
యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్… -
ఐటమ్ కోసం తమ్ముకి 75 లక్షలు
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఐటమ్ సాంగ్స్ కు సై… -
మెగా హీరో సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ ?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తమన్నా మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. స్పోర్ట్ బేస్డ్ డ్రామా “గని”లో వరుణ్ తేజ్… -
“గని”తో ఐకాన్ స్టార్… విషయం ఏంటంటే ?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా “గని” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా “గని” సెట్లో కన్పించి ఆశ్చర్యపరిచాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ (బాబీ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సెట్స్ నుండి ఒక పిక్ ను షేర్ చేస్తూ “గని… -
పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!
సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక చిక్కుల్లో పడటమే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది. Read…
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!