మెగా ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త ట్రెండ్ మార్చి కొత్త రకం సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చెయ్యడం వరుణ్ తేజ్ నైజం. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తన ఫిల్మోగ్రఫీలో మంచి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, రీసెంట్ గా ‘గని’ సినిమాతో మెగా ఫాన్స్ ని డిజపాయింట్ చేసాడు. బాక్సింగ్…