మెగాస్టార్ చిరంజీవి మరోసారి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ స్టైల్‌కు తగ్గ పంచ్ డైలాగులు, వెంకీ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ మసాలా ఈ మూడు కలయికలో వచ్చే ఈ సినిమా 2025…
టాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. మొదట స్నేహితులుగా మొదలైన ఈ జంట బంధం క్రమంగా ప్రేమగా మారి చివరికి జీవిత భాగస్వాములయ్యారు. ఇటలీలోని టస్కనీలో 2023 నవంబర్ 1న జరిగిన వారి డెస్టినేషన్ వెడ్డింగ్ సినిమాలా అద్భుతంగా సాగింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చిన ఆ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు తెగ ఎంజాయ్ చేశారు. వివాహం…