2026 వేసవి బాక్సాఫీస్ వద్ద మెగా జాతర మొదలవ్వబోతోంది, ఇప్పటికే పవర్‌ఫుల్ లైనప్‌తో మెగా హీరోలు థియేటర్లను దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, అదే ఊపును కొనసాగించేలా ‘మెగా సమ్మర్’ ప్లాన్ ఖరారైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న చిత్రాల తాత్కాలిక షెడ్యూల్ ఇలా ఉంది. Also Read:CM Chandrababu: నగరి టీడీపీకి…