Varun Tej VT15: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరైనా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. కొత్త కథలను ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు. ఇకపోతే నేడు వరుణ్ తేజ్ 34 ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ఇక వరుణ్ తేజ్ సినిమాల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయనకు గతంలో కొన్ని సినిమాలలో నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ నటించిన చివరి మూడు సినిమాలు…