Varun Sandesh : యంగ్ హీరో వరుణ్ సందేశ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త మూవీ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఏ పళని స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ పూజా…