ఐరెన్ లెగ్ జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ లైఫ్ ఇద్దామనుకున్నాడు. ‘ధడక్‌తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ ఈ అమ్మడితో ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా నిర్మించి అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమేఉంది. ఈ సినిమా విషయంలో కరణ్ జోహార్‌లో టెన్షన్ మొదలైంది. సినిమా హిట్ అవుతుందా లేదా అన ప్రెషర్ కంటే థియేటర్స్ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది. Also…
ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలయింది.ముందుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఈ హాలీవుడ్లో మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే సరికి ప్రభాస్ పక్కన ఆయన అభిమానులకి అనుష్క మాత్రమే కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అనుష్కలు ప్రేమలో…
ఈ వీకెండ్ లో రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు నాలుగు స్ట్రయిట్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో నరేశ్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'లవ్ టుడే', 'తోడేలు' చిత్రాల మీదే అందరి దృష్టి ఉంది.