Anchor Varshini: యాంకర్ వర్షిణి సౌందర్య రాజన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఆమె ప్రస్తుతం ఒకపక్క షోలు.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగామారింది.
ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర…