కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్…