టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు…