ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిత్యం పోషకాహారం, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామం చేసేటువంటి సెలబ్రిటీలు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రం “టైగర్ 3″లో నటించిన ప్రముఖ పంజాబీ నటుడు, ప్రొఫెషనల్ వెజిటేరియన్ బాడీబిల్డర్ వరీందర్ సింగ్ ఘుమాన్ అమృత్‌సర్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయనకు 41 సంవత్సరాలు.…