2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా…
కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా…