టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్…