సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశన్ని తాకాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కాంబోలో సినిమా వస్తుందండంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా టైటిల్ ఏంటి మహేశ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తెరదించాడు రాజమౌళి. గత రాత్రి జరిగిన GlobeTrotter ఈవెంట్ లో SSMB29…