భారత సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వారణాసి చిత్రం 2027లో విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలిసిన సూపర్‌స్టార్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. 2 నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో…