వారణాసి నగరమంతటా తాజాగా ప్రత్యక్షమైన హోర్డింగ్స్ ఇప్పుడు సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వారణాసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎటు చూసినభారీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ హోర్డింగ్స్ లో ఎటుంవంటి సమాచారం లేకుండా కేవలం ‘2027 ఏప్రిల్ 7న థియేటర్ల’లో అని మెన్షన్ చేసారు. ఈ హోర్డింగ్స్‌లో సినిమా పేరు లేదా నటీనటుల వివరాలు ఏమి లేకపోవడంతో అసలు ఇవి ఎవరు ఏర్పాటు చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, కేవలం తేదీతో ఆడియన్స్…