Mahesh Babu Fans Celebration: సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో చేస్తున్న మంచి కార్యక్రమాలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే మహేష్ అభిమానులకు పండుగతో సమానం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. READ ALSO:…