నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న #NBK107 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బాలయ్య కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. #NBK107 షూటింగ్ నిన్న తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఇ
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి మాస్ ట్రీట్ అందించబోతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో నటించబోయే తారల గురించి మేకర్స్ అప్డేట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయ�