ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను సూళ్లూరు పేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ప్రమాదం…