రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క , దీప పేర్లతో బాగా ఫేమస్ అయ్యింది కార్తీక దీపం ఫేమ్ ప్రేమ విశ్వనాథ్.. బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు ఆమె పేరుతో పెద్దగా అవసరం లేదు. ఆమెను చూసిన వాళ్లంతా వంటలక్క అనే పిలుచుకుంటారు. ఆమె సహాజ నటనతో జనాలలో చెరగని ముద్ర వేసింది.ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.…