Vanitha Vijay Kumar Son to Become Hero: ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు కొంతమంది నటీమణులు. అలాంటి వారిలో వనిత విజయ్ కుమార్ కూడా ఒకరు. స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆమె తెలుగులో దేవి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు, వచ్చిన వాటిని ఆమె…