ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నారీమణులను వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జేపీ నడ్డా వారసుడిగా తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
వనతి శ్రీనివాసన్… ఇప్పుడు తమిళనాడులో బాగా వినిపిస్తున్న పేరు. లోక నాయకుడు కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఆమె! కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ ఓడిపోవడమే కాకుండా, అతని ఎం.ఎన్.ఎమ్. పార్టీ నుండి పోటీ చేసిన మరే అభ్యర్థీ తమిళనాట విజయం సాధించలేదు. విశేషం ఏమంటే… అన్నాడీఎంకే సహకారంతో బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచార వేళ అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చిందట. అజిత్ ఫ్యాన్స్ తనకు…