తల అజిత్ కోలీవుడ్ సూపర్ స్టార్. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా “వాలిమై” సినిమా తెరకెక్కుతోంది. రష్యాలో ప్లాన్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది. “వాలిమై” టీం మొత్తం తిరిగి చెన్నై ప్రయాణమైంది. అయితే అజిత్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని అటు నుంచి అటే బైక్ పై వరల్డ్ కు సిద్ధమయ్యాడని సమాచారం. అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్…