Valentines Night OTT Released Date Out: ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావ్.. హీరోగా నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్, లావణ్య, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది జనవరి 26న థియేటర్లలో రిలీజ్ అయిన వాలెంటైన్స్ నైట్ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. లవ్, డ్రగ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం…
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల తర్వాత వారం గ్యాప్ తో ఈ వారం ఐదు చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా రెండు అనువాద చిత్రాలు!