Home
Valentines Day
Valentines Day News
-
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు.. ‘జియో’ ఆఫర్ల జల్లు..
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆఫర్ల జల్లు కురిపించింది.. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది ఈ టెలికాం దిగ్గజం.. దీని కింద, కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా మరియు మెక్‌డొనాల్డ్ కూపన్‌లతో సహా అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్‌ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్‌లు & విన్నింగ్‌లు”… -
Cow Hug Day: ఫిబ్రవరి 14న నో ‘కౌ హగ్ డే’.. పిలుపును ఉపసంహరించుకున్న కేంద్రం
ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. -
Kerala: మీకంటే ఆవులే నయం.. లెఫ్ట్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు..
Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. -
Valentine’s Day: వాలెంటైన్స్ డేని “కౌ హగ్ డే”గా జరుపుకోండి
Celebrate "Cow Hug Day" On Valentine's Day: ప్రేమికుల రోజుకు (వాలెంటైన్స్ డే)కి మరో వారమే సమయం ఉంది. అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వినూత్న ప్రకటన చేసింది. వాలెంటైన్స్ డేను ‘‘ కౌ హగ్ డే’’గా జరుపుకోండని సూచించింది. ఆవును కౌగిలించుకోవడం ద్వారా ఫిబ్రవరి 14 రోజును జరుపుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది. -
Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ
ukraine war effect.. heavy demand for indian Roses -
Business Headlines 04-02-23: ప్రేమికుల కోసం ప్రత్యేక ఆఫర్. మరిన్ని వార్తలు.
Business Headlines 04-02-23: తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల అప్‌డేషన్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లని ఆధునికీకరించే ప్రణాళికలను ఇండియా సిమెంట్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 16 వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇండియా సిమెంట్స్‌కి తెలంగాణలోని మల్కాపూర్ మరియు విష్ణుపురంలలో పాత ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిలంకూర్, ఎర్రగుంట్లలో కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లను ఆధునికీకరించే ప్రక్రియ ఏడాదిన్నర వరకు పట్టొచ్చని ఇండియా సిమెంట్స్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. -
Viral: లైవ్ స్టూడియోలోనే యాంకర్‌కు ప్రపోజ్…
వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్‌గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్‌ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు.… -
Valentine’s Day : ప్రేమజంటలకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14 అంతా వివైధ్య సంఘటనలు పార్కుల వద్ద దర్శనిమిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రేమజంటలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రేమికుల… -
Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?
ప్రేమికులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి వరుసగా ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్జీవీ ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటో అనుకుంటున్నారా ? అదేనండీ… ఎప్పటిలాగే తనదైన శైలిలో వాలంటైన్స్ డే గురించి చెప్పుకొచ్చారు. “ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పను. ఎందుకంటే ప్రేమికులను ఐక్యంగా ఉంచడంలో వాలెంటైన్ డే… -
RadheShyam: వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ తో సిద్దమైన ప్రేమ జంట
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా.. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉంది. ఇక ఈ వాయిదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మార్చి 11 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!