Baby The Movie Hindi Remake announcement for this Valentines day: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరొక కీలక పాత్రలో నటించాడు. అప్పటివరకు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ ఈ సినిమాతో ఒక లవ్ స్టోరీ చేసి…
ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలిపేందుకు సాధారణంగా ప్రేమలేఖలు రాస్తుంటారు. అది సాధారణమైన విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు భారీ ప్రేమలేఖను రాశాడండోయ్.
నచ్చిన వారిని పెళ్లిచేసుకోవాలని భావించినవారు కులం, మతం, ప్రాంతాన్ని పట్టించుకోరు. మరికొందరు తమ లింగ బేధాన్ని కూడా పట్టించుకోకుండా ఒకే లింగం వారినీ పెళ్లి చేసుకుంటూనే ఉంటారు.
Telangana Shakunthala: నేడు ప్రేమికుల రోజు అన్న విషయం తెల్సిందే. తమ ప్రేమను ప్రేమించినవారికి తెలిపేరోజు. ఇక ఈ కాలంలో పురాత కాలంలో చూపించిన విధంగా అమరప్రేమలు లేవు. వాలెంటెన్స్ డే ఎవరు ఎన్ని గిఫ్టులు ఇచ్చారు.. అబ్బాయి సంపాదన ఏంటి.. అమ్మాయి అందంగా ఉందా..
Juliet Rose: పువ్వుల్లో గులాబీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది.. అందకే గులాబీ పువ్వును ఇష్టపడనివారు ఉండరు.. ఇక, ప్రేమికులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది గులాబీయే.. ఎందుకంటే.. ప్రియుడు.. తన ప్రియురాలి ముందు తన ప్రేమను వ్యక్తం చేయాలన్నా..? తన ప్రేమను చాటాలన్నా గులాబీ పూలు ఇచ్చే చెప్పేస్తుంటారు.. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూనే ఉంది.. ఇది వారి ప్రేమను మరింత ధృడంగా చేస్తుందని నమ్ముతారు.. Read Also: Top Headlines @…
ప్రేమికుల రోజు అంటూనే భజరంగ్ దళ్ రంగంలోకి దిగాల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజూ కాదంటూ.. వాలెంటైన్స్ డే పేరుతో ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్లను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రేమికుల రోజును బ్యాండ్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఫ్లాకాడ్స్ తో భజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేశారు.
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆఫర్ల జల్లు కురిపించింది.. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది ఈ టెలికాం దిగ్గజం.. దీని కింద, కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా మరియు మెక్డొనాల్డ్ కూపన్లతో సహా అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ను పొందడానికి, “కూపన్ కోడ్ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్లు & విన్నింగ్లు”…
ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
Celebrate "Cow Hug Day" On Valentine's Day: ప్రేమికుల రోజుకు (వాలెంటైన్స్ డే)కి మరో వారమే సమయం ఉంది. అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వినూత్న ప్రకటన చేసింది. వాలెంటైన్స్ డేను ‘‘ కౌ హగ్ డే’’గా జరుపుకోండని సూచించింది. ఆవును కౌగిలించుకోవడం ద్వారా ఫిబ్రవరి 14 రోజును జరుపుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది.