Upasana Kamineni post Special Pic on Valentine’s Day 2024: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా.. మెగా కోడలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు కోడలుగా కుటుంబ బాధ్యతలను, మరోవైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ మంచి గుర్తింపు పొందారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. తమ కుటుంబంలో జరిగే ప్రతి…