ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్ మాములుగా లేదు..పూర్తిగా భిన్నమైన కాన్సెప్టులు, ఎంతో నాచురల్ గా తెరకెక్కే ఈ మలయాళ సినిమాలకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నాయి.. తెలుగు లో విడుదల అయిన 2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్ మరియు కాసర్ గోల్డ్ అలా విడుదల అయినవే…. ఇలా…