ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. చాలా కాలానికి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఉస్తాద్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా? లేదా? అనే డైలామాలో…