Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘తునీవు’. హెచ్. వినోత్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పొడుగాటి కుర్చీలో కూర్చున్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. అజిత్ తెల్ల గడ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే కనిపించాడు.…