ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెంలో నివసిస్తున్నారు ఆయన. శ్రీను వైట్ల మాత్రం ఫ్యామిలీతో సినిమాల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా…