Baby Thank You Meet: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీ సినిమా జూలై 14న రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రాగా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టడంతో ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దర్శకత్వం వహించిన సాయి రాజేష్, నటీనటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ వంటి వారు పాల్గొని మాట్లాడారు. ఇక ఈ క్రమంలో…